Thu Mar 19 2026 13:53:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: వైసీపీలోకి ప్రముఖ సినీ నటి
ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆమె పార్టీలో చేరతారు. [more]
ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆమె పార్టీలో చేరతారు. [more]

ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆమె పార్టీలో చేరతారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె 2009లో సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Next Story