Sun Mar 15 2026 18:37:06 GMT+0530 (India Standard Time)
నేను అనేకసార్లు సాయి ధరమ్ తేజ్ ను హెచ్చరించా
ప్రమాదానికి ముందు సాయిధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని సినీనటుడు నరేష్ చెప్పారు. సాయి ధరమ్ తేజ్, తన కుమారుడు ఇద్దరూ బైక్ రైడింగ్ లో [more]
ప్రమాదానికి ముందు సాయిధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని సినీనటుడు నరేష్ చెప్పారు. సాయి ధరమ్ తేజ్, తన కుమారుడు ఇద్దరూ బైక్ రైడింగ్ లో [more]

ప్రమాదానికి ముందు సాయిధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని సినీనటుడు నరేష్ చెప్పారు. సాయి ధరమ్ తేజ్, తన కుమారుడు ఇద్దరూ బైక్ రైడింగ్ లో పాల్గొంటారన్నారు. తాను అనేకసార్లు రైడింగ్ వద్దని వారిద్దరినీ హెచ్చరించానని నరేష్ తెలిపారు. కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలనుకున్నానని నరేష్ తెలిపారు. సాయికి, తన కుమారుడికి బైక్ రైడింగ్ అంటే ఇష్టమని నరేష్ తెలిపారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకుని నరేష్ ఆకాంక్షించారు.
Next Story