Thu Mar 19 2026 04:10:22 GMT+0530 (India Standard Time)
ఏపీ హైకోర్టుకు సినీనటుడు కృష్ణంరాజు
గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణలో తన భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సినీనటుడు కృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సరైన నష్టపరిహారం చెల్లించలేదని ఆయన పిటీషన్ [more]
గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణలో తన భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సినీనటుడు కృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సరైన నష్టపరిహారం చెల్లించలేదని ఆయన పిటీషన్ [more]

గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణలో తన భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సినీనటుడు కృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సరైన నష్టపరిహారం చెల్లించలేదని ఆయన పిటీషన్ లో కోరారు. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ సందర్భంగా తమ భూములు తీసుకుని సరైన నష్టపరిహారం చెల్లించలేదని కృష్ణంరాజు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Next Story