Sun Mar 15 2026 14:57:27 GMT+0530 (India Standard Time)
టాలీవుడ్ లో విషాదం…జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత
ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ జయప్రకాశ్ రెడ్డి మరణించారు. బాత్ రూమ్ కు వెళ్లిన జయప్రకాశ్ రెడ్డి గుండెపోటు రావడంతో అక్కడిక్కడకే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా [more]
ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ జయప్రకాశ్ రెడ్డి మరణించారు. బాత్ రూమ్ కు వెళ్లిన జయప్రకాశ్ రెడ్డి గుండెపోటు రావడంతో అక్కడిక్కడకే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా [more]

ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ జయప్రకాశ్ రెడ్డి మరణించారు. బాత్ రూమ్ కు వెళ్లిన జయప్రకాశ్ రెడ్డి గుండెపోటు రావడంతో అక్కడిక్కడకే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా జయప్రకాశ్ రెడ్డి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సినిమా షూటింగ్ లు లేకపోవడంతో జయప్రకాశ్ రెడ్డి గత కొంతకాలంగా గుంటూరులోనే నివాసముంటున్నారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Next Story