Thu Jan 29 2026 10:22:23 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డులన్నీ మీ దగ్గరే ఉన్నాయిగా తేల్చండి
తాను ఈఎస్ఐ మందుల కొనుగోలులో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తాను తెలంగాణలో జరిగిన మాదిరిగానే ఇక్కడా అమలు జరపాలని మాత్రమే తాను [more]
తాను ఈఎస్ఐ మందుల కొనుగోలులో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తాను తెలంగాణలో జరిగిన మాదిరిగానే ఇక్కడా అమలు జరపాలని మాత్రమే తాను [more]

తాను ఈఎస్ఐ మందుల కొనుగోలులో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తాను తెలంగాణలో జరిగిన మాదిరిగానే ఇక్కడా అమలు జరపాలని మాత్రమే తాను లేఖ రాశానన్నారు. ఏ కంపెని నుంచి మందులు కొనుగోలు చేయమని తాను చెప్పలేదన్నారు. రికార్డులన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని, పరిశీలించి విచారణ చేసుకోవచ్చని అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. అయితే తనపై అనవసరంగా బురద జల్లడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు.
Next Story