Sun Mar 15 2026 04:27:08 GMT+0530 (India Standard Time)
Achennaidu : టీడీపీ క్యాడర్ అంతా పాల్గొనాలి
రైతుల మహాపాదయాత్రకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళన అసమాన్యమన్నారు. మహాపాదయాత్ర [more]
రైతుల మహాపాదయాత్రకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళన అసమాన్యమన్నారు. మహాపాదయాత్ర [more]

రైతుల మహాపాదయాత్రకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళన అసమాన్యమన్నారు. మహాపాదయాత్ర విజయవంతం కావడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు సహకరించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. మహాపాదయాత్ర ద్వారా రైతులు తమ ఆకాంక్షను నెరవేర్చుకుంటారని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. పాదయాత్రలో రైతులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.
Next Story