Sun Mar 15 2026 05:54:00 GMT+0530 (India Standard Time)
టీడీపీని బలహీనపరుద్దామనుకుంటే?
క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని తెలిపారు. [more]
క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని తెలిపారు. [more]

క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రయత్నిస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా టీడీపీ నేతలు పోరాటం ఆపలేదని, వెనకడుగు వేయలేదని అచ్చెన్నాయుడు అన్నారు. కార్పొరేషన్ల పేరుతో జగన్ చేసేది హడావిడి మాత్రమేనని, వాటికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అచ్చెన్నాయుడు చెప్పారు.
Next Story