Sun Mar 15 2026 05:59:35 GMT+0530 (India Standard Time)
జగన్ భయపడుతున్నాడు
వైసీపీ నేతల అవినీతి చిట్టా తమ వద్ద ఉందని, వారిపై విచారించే దమ్ము ఉందా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కోవిడ్ నిబంధనలను [more]
వైసీపీ నేతల అవినీతి చిట్టా తమ వద్ద ఉందని, వారిపై విచారించే దమ్ము ఉందా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కోవిడ్ నిబంధనలను [more]

వైసీపీ నేతల అవినీతి చిట్టా తమ వద్ద ఉందని, వారిపై విచారించే దమ్ము ఉందా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వైసీపీ నేతలపై కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులను ఆయన ఖండించారు. జగన్ భయపడే ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. కనీసం నిరసన తెలిపే హక్కు విపక్ష పార్టీ నేతలకు లేదా? అని అచ్చెన్నాయుడు డీజీపీని ప్రశ్నించారు.
Next Story