Sun Mar 15 2026 05:55:25 GMT+0530 (India Standard Time)
మా నియోజకవర్గాల్లో మీ పెత్తనమేంటి?
ప్రతిపక్ష పార్టీల నేతల నియోజకవర్గాల్లో వైసీపీ నేతల పెత్తనమేంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విపక్ష సభ్యులు గెలిచిన నియోజకవర్గాల్లో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. ఆ [more]

ప్రతిపక్ష పార్టీల నేతల నియోజకవర్గాల్లో వైసీపీ నేతల పెత్తనమేంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విపక్ష సభ్యులు గెలిచిన నియోజకవర్గాల్లో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్లను బెదిరించి తమ చెప్పు చేతల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మాట వినని వాళ్లపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని అచ్యెన్నాయుడు అన్నారు.
Next Story