Sun Mar 15 2026 05:53:58 GMT+0530 (India Standard Time)
ముంచడానికే జగన్ వచ్చినట్లుంది
జగన్ పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా నాశనమయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ వ్యతిరేక విధానాలు [more]
జగన్ పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా నాశనమయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ వ్యతిరేక విధానాలు [more]

జగన్ పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా నాశనమయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయినా విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లు బిగించారని అచ్చెన్నాయుడు అన్నారు. అమూల్ కోసం ఇక్కడ పాడి రైతులను పణంగా పెడుతున్నారని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.
Next Story