Sun Mar 15 2026 07:15:59 GMT+0530 (India Standard Time)
ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి…?
ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ముఖ్యమంత్రి జగన్ ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ [more]
ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ముఖ్యమంత్రి జగన్ ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ [more]

ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ముఖ్యమంత్రి జగన్ ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చిత్తూరు జిల్లా రామసముద్రంలో టీడీపీ నేత మునెప్ప ఆస్తులను ఆక్రమించి తిరిగి ఆయనపైనే దాడి చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. నిత్యం టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా మారిపోయారన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా తాడేపల్లి బాలింత బయటకు రావడం లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
Next Story