Sun Mar 15 2026 09:17:04 GMT+0530 (India Standard Time)
మాకు నోటీసులిస్తారు.. వారికి ఆక్సిజన్ ఇవ్వలేరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండి పడ్డారు. జగన్ చేతకానితనం కారణంగానే ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో మరణిస్తున్నారన్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండి పడ్డారు. జగన్ చేతకానితనం కారణంగానే ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో మరణిస్తున్నారన్నారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండి పడ్డారు. జగన్ చేతకానితనం కారణంగానే ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో మరణిస్తున్నారన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం తప్ప, ప్రాణాపాయంలో ఉన్న వారికి ఆక్సిజన్ ఇవ్వలేక పోతున్నారని అచ్చెన్నాయుడు మండి పడ్డారు. పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ రెడ్డి తప్పుకోవాలని కోరారు.
Next Story