Sun Mar 15 2026 08:56:35 GMT+0530 (India Standard Time)
హత్యా రాజకీయాలను ఇక ఆపండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండి పడ్డారు. జగన్ హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులను [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండి పడ్డారు. జగన్ హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులను దారుణ హత్యను అచ్చెన్నాయుడు ఖండించారు. బడుగు, బలహీన వర్గాలపైనే జగన్ పార్టీ దాడులకు దిగుతుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తలను హత్య చేసి జగన్ పార్టీ రాక్షసానందం పొందుతుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
Next Story