Sun Mar 15 2026 08:51:34 GMT+0530 (India Standard Time)
జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమిదే
కరోనా కేసులు పది లక్షలు దాటినా జగన్ ప్రభుత్వం కరోనా కట్టడిపై నిర్లక్ష్యం వహిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పట్టించుకోక పోవడం వల్లనే [more]
కరోనా కేసులు పది లక్షలు దాటినా జగన్ ప్రభుత్వం కరోనా కట్టడిపై నిర్లక్ష్యం వహిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పట్టించుకోక పోవడం వల్లనే [more]

కరోనా కేసులు పది లక్షలు దాటినా జగన్ ప్రభుత్వం కరోనా కట్టడిపై నిర్లక్ష్యం వహిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పట్టించుకోక పోవడం వల్లనే కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఏదో పైపైన సమీక్షలు చేసి జగన్ పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ కు రాజకీయమే తప్ప ప్రజారోగ్యం గురించి పట్టదన్నారు. కరోనా అనేక మంది మరణిస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
.
Next Story