Sat Dec 06 2025 00:05:21 GMT+0000 (Coordinated Universal Time)
తప్పుడు వీడియోలతో గెలవలేరు
తనపై తప్పుడు వీడియోలు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తన వీడియోలో సంభాషణలను వక్రీకరించారని చెప్పారు. తనకు, లోకేష్ ల మధ్య ఉన్న సంబంధాలను [more]
తనపై తప్పుడు వీడియోలు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తన వీడియోలో సంభాషణలను వక్రీకరించారని చెప్పారు. తనకు, లోకేష్ ల మధ్య ఉన్న సంబంధాలను [more]

తనపై తప్పుడు వీడియోలు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తన వీడియోలో సంభాషణలను వక్రీకరించారని చెప్పారు. తనకు, లోకేష్ ల మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు సభలో రాళ్లు వేయించడమే కాకుండా, తప్పుడు వీడియోలు సృష్టించడం జగన్ పతనానికి పరాకాష్ట అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Next Story