Sun Mar 15 2026 10:19:12 GMT+0530 (India Standard Time)
జగన్ భయపడే తిరుపతి రాలేదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భయపడే తిరుపతి ప్రచారానికి రాలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మొన్నటి వరకూ కరోనా లేదని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భయపడే తిరుపతి ప్రచారానికి రాలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మొన్నటి వరకూ కరోనా లేదని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన [more]

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భయపడే తిరుపతి ప్రచారానికి రాలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మొన్నటి వరకూ కరోనా లేదని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి మాత్రం కరోనాను సాకుగా చూపారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసుతో తమకు సంబంధం లేదని ప్రమాణం చేసేందుకు టీడీపీ సిద్దంగా ఉందని అచ్చెన్నాయుడ చెప్పారు. ప్రమాణం చేయాల్సి వస్తుందనే తిరుపతికి జగన్ రాలేదన్నారు.
Next Story