Sun Mar 15 2026 10:19:12 GMT+0530 (India Standard Time)
వైసీపీ అనేకసార్లు ఎన్నికలకు దూరంగా లేదా?
పరిషత్ ఎన్నికల బహిష్కరణ పై చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కుప్పం సహా అనేక చోట్ల కొందరు దీనిపై అభ్యంతరాలు [more]
పరిషత్ ఎన్నికల బహిష్కరణ పై చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కుప్పం సహా అనేక చోట్ల కొందరు దీనిపై అభ్యంతరాలు [more]

పరిషత్ ఎన్నికల బహిష్కరణ పై చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కుప్పం సహా అనేక చోట్ల కొందరు దీనిపై అభ్యంతరాలు చెప్పవచ్చని, కానీ అధినేత నిర్ణయాన్ని అందరూ శిరసావహించాల్సిందేనని పేర్కొన్నారు. కొన్ని సార్లు పరిస్థితులకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తప్పవని అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో వైసీపీ కూడా అనేక ఎన్నికల్లో పాల్గొనలేదని, అప్పుడు ఓటమి భయంతోనే వైసీపీ వెనక్కు తగ్గిందా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
Next Story