Sun Mar 15 2026 10:19:12 GMT+0530 (India Standard Time)
జగన్ విషయంలో బీజేపీ ఆలస్యంగానైనా?
బీజేపీ వైసీపీ మాయమాటలను నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. అబద్ధాలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. ఇన్ని కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి [more]
బీజేపీ వైసీపీ మాయమాటలను నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. అబద్ధాలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. ఇన్ని కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి [more]

బీజేపీ వైసీపీ మాయమాటలను నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. అబద్ధాలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. ఇన్ని కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి బెయిల్ ఎప్పటికైనా రద్దవుతుందని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. బీజేపీ నేతలే జగన్ జైలుకు వెళతారని చెబుతున్నారని అన్నారు. సీఎం జగన్ విషయంలో బీజేపీ నేతలు ఆలస్యంగానైనా తెలుసుకున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు.
Next Story