Sun Mar 15 2026 10:19:13 GMT+0530 (India Standard Time)
తిరుపతిలో టీడీపీని ప్రజలు ఆదరిస్తారు
తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రానున్న పదిహేను రోజులు అత్యంత క్లిష్టమైనవని, ప్రభుత్వ [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రానున్న పదిహేను రోజులు అత్యంత క్లిష్టమైనవని, ప్రభుత్వ [more]

తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రానున్న పదిహేను రోజులు అత్యంత క్లిష్టమైనవని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని చెప్పారు. చంద్రబాబును విమర్శించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తపాల్ లో రాలేదని, ప్రజల గుండెల్లో నుంచి వచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
Next Story