Sun Mar 15 2026 11:56:50 GMT+0530 (India Standard Time)
మా ట్రాక్ రికార్డు అంతంత మాత్రమే
తిరుపతి ఉప ఎన్నికలు జరిగే సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంటులో తమ పార్టీ ట్రాక్ రికార్డు బాగా లేదని [more]
తిరుపతి ఉప ఎన్నికలు జరిగే సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంటులో తమ పార్టీ ట్రాక్ రికార్డు బాగా లేదని [more]

తిరుపతి ఉప ఎన్నికలు జరిగే సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంటులో తమ పార్టీ ట్రాక్ రికార్డు బాగా లేదని ఆయన చెప్పారు. ఇక్కడ గెలుపోటములు సమస్య కాదని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతి సమస్యను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇసుక నుంచి అన్ని సమస్యలను ప్రచారంలో ప్రస్తావిస్తామని చెప్పారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తేనే ఆ పార్టీ అధికార మదం తగ్గుతుందని అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story