Sat Dec 06 2025 04:08:18 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ అచ్చెన్న గెలిచారు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామమైన నిమ్మాడలో టీడీపీ విజయం సాధించింది. దాదాపు 1700 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపర్చిన అభ్యర్థి కింజారపు సురేష్ విజయం [more]
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామమైన నిమ్మాడలో టీడీపీ విజయం సాధించింది. దాదాపు 1700 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపర్చిన అభ్యర్థి కింజారపు సురేష్ విజయం [more]

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామమైన నిమ్మాడలో టీడీపీ విజయం సాధించింది. దాదాపు 1700 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపర్చిన అభ్యర్థి కింజారపు సురేష్ విజయం సాధిచంారు. ఇక్కడ వైసీపీ మద్దతిచ్చిన అప్పన్నకు కేవలం 157 ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పన్నను నామినేషన్ వేయకుండా బెదిరించారన్న కేసులో అచ్చెన్నాయుడు వారం రోజులు జైలులో ఉండి వచ్చారు. దాదాపు నలభై ఏళ్లుగా నిమ్మాడలో అచ్చెన్న కుటుంబమే సర్పంచ్ గా గెలుస్తూ వస్తుంది.
Next Story