Sun Mar 15 2026 11:56:48 GMT+0530 (India Standard Time)
సోమవారం వరకూ జైలులోనే అచ్చెన్న
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం వరకూ జైలులోనే ఉండనున్నారు. అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను సోంపేట కోర్టు కొట్టివేయడంతో ఆయన ఈ నెల 8వ తేదీ వరకూ [more]
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం వరకూ జైలులోనే ఉండనున్నారు. అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను సోంపేట కోర్టు కొట్టివేయడంతో ఆయన ఈ నెల 8వ తేదీ వరకూ [more]

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం వరకూ జైలులోనే ఉండనున్నారు. అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను సోంపేట కోర్టు కొట్టివేయడంతో ఆయన ఈ నెల 8వ తేదీ వరకూ జిల్లా జైలులోనే ఉండాల్సి వస్తుంది. అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా బెదిరించారన్న కేసులో అరెస్ట్ అయి జల్లా జైలులో గత నాలుగు రోజులుగా ఉన్నారు. సోమవారం వరకూ ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది.
Next Story