Thu Mar 19 2026 07:57:00 GMT+0530 (India Standard Time)
జిల్లా జైలులోనే అచ్చెన్న.. నేడు బెయిల్ కు?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. నిమ్మాడలో వైసీీపీ అభ్యర్థి నామినేషన్ ను అడ్డుకున్నందుకు [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. నిమ్మాడలో వైసీీపీ అభ్యర్థి నామినేషన్ ను అడ్డుకున్నందుకు [more]

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. నిమ్మాడలో వైసీీపీ అభ్యర్థి నామినేషన్ ను అడ్డుకున్నందుకు అచ్చెన్నాయుడుపై కేసు నమోదయింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా అచ్చెన్నాయుడుకు 14రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు జిల్లా జైలులో ఉన్నారు. నేడు బెయిల్ కు అచ్చెన్నాయుడు దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
Next Story