Mon May 29 2023 19:49:49 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నంది విగ్రహం తొలగింపుపై ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అచ్చెన్నాయుడుకు [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నంది విగ్రహం తొలగింపుపై ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అచ్చెన్నాయుడుకు [more]

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నంది విగ్రహం తొలగింపుపై ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అచ్చెన్నాయుడుకు 41 ఎ కింద నోటీసులు పోలీసులు జారీ చేశారు. సంతబొమ్మాళి పాలేశ్వరి స్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహాన్ని తరలించి రోడ్డు కూడలిలో పెట్టడంపై టీడీపీ నేతలపై కేసు నమోదయింది. విగ్రహాన్ని తరలించిన నిందితులు ముందురోజు అచ్చెన్నాయుడును కలవడంతో ఆయనకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Next Story