Sun Mar 15 2026 05:56:39 GMT+0530 (India Standard Time)
ఆ విలువైన పదవులు వాళ్లకేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జగన్ తన సామాజికవర్గానికే న్యాయం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జగన్ తన సామాజికవర్గానికే న్యాయం [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జగన్ తన సామాజికవర్గానికే న్యాయం చేశారన్నారు. నిధులున్న కార్పొరేషన్లను రెడ్లకు అప్పగించిన జగన్, కుర్చీలు లేని పోస్టులను బలహీన వర్గాల వారికి కట్టబెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజకీయ నిరుద్యోగులపై ఉన్న శ్రద్ధ, జగన్ నిరుద్యోులపై చూపించడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story