Sun Mar 15 2026 21:49:48 GMT+0530 (India Standard Time)
మరోసారి దుర్గగుడిలో ఏసీబీ సోదాలు
విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. వరస సోదాలతో దుర్గగుడి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలపై పదిహేను మంది వరకూ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ [more]
విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. వరస సోదాలతో దుర్గగుడి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలపై పదిహేను మంది వరకూ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ [more]

విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. వరస సోదాలతో దుర్గగుడి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలపై పదిహేను మంది వరకూ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసింే. అయితే మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలన కార్యాయలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో మరోసారి దుర్గగుడి అధికారులు, సిబ్బందిలో కలకలం రేగింది.
Next Story