Sun Mar 15 2026 20:39:36 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోటి 12 లక్షలు లంచం తీసుకుంటూ..?
అడిషనల్ కలెక్టర్ ఏసీబీ కి చిక్కారు. లంచం తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏసీబీ చేతికి చిక్కారు. నలభై లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఒక భూవివాదంలో నగేష్ [more]
అడిషనల్ కలెక్టర్ ఏసీబీ కి చిక్కారు. లంచం తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏసీబీ చేతికి చిక్కారు. నలభై లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఒక భూవివాదంలో నగేష్ [more]

అడిషనల్ కలెక్టర్ ఏసీబీ కి చిక్కారు. లంచం తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏసీబీ చేతికి చిక్కారు. నలభై లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఒక భూవివాదంలో నగేష్ కోటి 12 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ముందుగా నలభై లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాచవరం లోని నగేష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులకు అందిన సమాచారం మేరకు మెదక్ అడిషనల్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవలే ఎమ్మార్వో నాగరాజు కోటి రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.
Next Story