Wed Mar 18 2026 19:27:17 GMT+0530 (India Standard Time)
ఏబీ పిటీషన్ పై తీర్పు రిజర్వ్
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పిటీషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ఆయుధాల అక్రమ కొనుగోలు కేసు ఉన్న సంగతి తెలిసిందే. [more]
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పిటీషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ఆయుధాల అక్రమ కొనుగోలు కేసు ఉన్న సంగతి తెలిసిందే. [more]

మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పిటీషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ఆయుధాల అక్రమ కొనుగోలు కేసు ఉన్న సంగతి తెలిసిందే. తనను ఆయుధాల అక్రమ కొనరుగోలు కేసులో అరెస్ట్ చేయకుండా, కేసు నమోదు చేయకుండా నిరోధించాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏబీని అరెస్ట్ చేయడకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వచ్చేంత వరకూ మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది.
Next Story