Mon Feb 02 2026 02:55:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏబీకి క్యాట్ షాక్
మాజీ ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కు క్యాట్ షాకిచ్చింది. తన సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించారు. [more]
మాజీ ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కు క్యాట్ షాకిచ్చింది. తన సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించారు. [more]

మాజీ ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కు క్యాట్ షాకిచ్చింది. తన సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించారు. అయితే సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి క్యాట్ నిరాకరించింది. ఏబీ వెంకటేశ్వరరావును దేశ ద్రోహం నేరం కింద ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనను నిరాధార ఆరోపణలతో సస్పెండ్ చేశారని, స్టే ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ విచారణను ఈ నెల 24వ తేదీకి విచారణను వాయిదా వేసింది.
Next Story