Wed Mar 18 2026 17:40:00 GMT+0530 (India Standard Time)
ఏబీపై మరింత కఠినంగా?
మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలను పంపింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ఇప్పటికే నిఘా [more]
మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలను పంపింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ఇప్పటికే నిఘా [more]

మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలను పంపింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ఇప్పటికే నిఘా పరికరాల కొనుగోలులో అవకతకవలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే తాజాగా ఆయనను డిస్మిస్ చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు యూపీఎస్సీ కూడా అంగీకరించాల్సి ఉంటుంది.
Next Story