Thu Mar 19 2026 12:53:56 GMT+0530 (India Standard Time)
ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై రక్షణ పరికరాల కొనుగోళ్లలో అవకతవకలపై కేసు [more]
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై రక్షణ పరికరాల కొనుగోళ్లలో అవకతవకలపై కేసు [more]

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై రక్షణ పరికరాల కొనుగోళ్లలో అవకతవకలపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ కూడా జరుపుతున్నారు. దీంతో తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఏబీ వెంకటేశ్వరరావు పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.
Next Story