Thu Mar 19 2026 12:55:20 GMT+0530 (India Standard Time)
ఏబీ పై మళ్లీ ప్రభుత్వం పిటీషన్
అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో రాష్ట్ర ప్రభుత్వం లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు [more]
అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో రాష్ట్ర ప్రభుత్వం లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు [more]

అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో రాష్ట్ర ప్రభుత్వం లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అంతకు ముందే ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్‌కు ధరఖాస్తు చేశారు. ఏబీవీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కేసు దర్యాప్తులో హైకోర్టులు జోక్యం చేసుకోవద్దని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందంటూ… ఏబీవీ కేసులో తమ వాదనలు వినిపించాలని ప్రభుత్వం మళ్లీ పిటీషన్ వేసింది.
Next Story