Wed Mar 18 2026 17:44:25 GMT+0530 (India Standard Time)
సీబీఐకి అప్పగించండి… ఏబీ వినతి
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ కు లేఖ రాశారు. తన కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన తన [more]
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ కు లేఖ రాశారు. తన కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన తన [more]

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ కు లేఖ రాశారు. తన కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన తన లేఖలో కోరారు. తనపై తప్పడు కేసులు బనాయించారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. నకిలీ ఆధారాలను సృష్టించారని వాటిని కూడా లేఖ కు ఏబీ వెంకటేశ్వరరావు జత చేశారు. డీజీపీ గౌతం సవాంగ్, డీజీపీ సునీల్ కుమార్, ఏసీబీ డీజీ సీతారామాంజనేయుల ప్రమేయం కూడా ఏబీ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తనపై నమోదయిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
Next Story