Wed Mar 18 2026 17:44:24 GMT+0530 (India Standard Time)
విచారణకు హాజరయిన ఏబీ వెంకటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్ ఎంక్పైరీసీ ఎదుట ఈరోజు హాజరయ్యారు. ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం [more]
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్ ఎంక్పైరీసీ ఎదుట ఈరోజు హాజరయ్యారు. ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం [more]

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్ ఎంక్పైరీసీ ఎదుట ఈరోజు హాజరయ్యారు. ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ను ఏర్పాటు చేసింది. అయితే తనపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు ఆయన ఇచ్చనట్లు తెలుస్తోంది. దీనికి సాక్షులుగా ఏసీబీ, సీఐడీ అధికారులను కపడా పిలవాలని ఏబీ వెంకటేశ్వరరావు కోరారు.
Next Story