Sun May 19 2024 04:14:51 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : “ఆప్” ను ఆపేదెవరు?
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటివరకూ 37 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. భారతీయ జనతా [more]
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటివరకూ 37 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. భారతీయ జనతా [more]
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటివరకూ 37 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లోనూ, కాంగ్రెస్ మూడు స్థానాల్లోనూ ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దిశగానే ట్రెండ్ కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది. పట్పర్ గంంజ్ లో మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగానే ఫలితాలు కొనసాగుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 37 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది.
Next Story