Mon Mar 16 2026 09:20:36 GMT+0530 (India Standard Time)
మంత్రి జయరాం అవినీతిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటి
ఏపీ మంత్రి జయరాంపై వరస ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ మంత్రి జయరాం అవినీతిపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా బీటెక్ రవి, [more]
ఏపీ మంత్రి జయరాంపై వరస ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ మంత్రి జయరాం అవినీతిపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా బీటెక్ రవి, [more]

ఏపీ మంత్రి జయరాంపై వరస ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ మంత్రి జయరాం అవినీతిపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా బీటెక్ రవి, బీటీ నాయుడు, ప్రభాకర్ చౌదరి, ఈరన్నలు మంత్రి సొంత జిల్లా కర్నూలులో పర్యటించి వాస్తవాలు సేకరిస్తారు. జయరాంపై ఆయన సొంత గ్రామంలో పేకాట క్లబ్ లను ఆయన సోదరులు నిర్వహిస్తున్నారని, బెంజికారు, భూవివాదాలు ఉన్నాయి. ఈ కమిటీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనుంది.
Next Story