Sat Dec 20 2025 04:08:44 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసు నమోదయింది. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కొత్తరకం కరోనా స్ట్రెయిన్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ మహిళ [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసు నమోదయింది. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కొత్తరకం కరోనా స్ట్రెయిన్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ మహిళ [more]

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసు నమోదయింది. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కొత్తరకం కరోనా స్ట్రెయిన్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ మహిళ రాజమండ్రికి వచ్చే ముందు ఎవరెరవరితో కాంటాక్ట్ అయింది తెలుసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం ప్రాురంభించింది. అయితే ఈ మహిళ నుంచి మరెవరికీ కరోనా సోకలేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Next Story