Sun May 19 2024 17:11:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీలో మెగా డ్రైవ్
ఆంధ్రప్రదేశ్ లో నేడు పెద్దయెత్తున వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ ఒక్కరోజే ఎనిమిది లక్సల మందికి వ్యాక్సిన్ వేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మెగా డ్రైవ్ కోసం [more]
ఆంధ్రప్రదేశ్ లో నేడు పెద్దయెత్తున వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ ఒక్కరోజే ఎనిమిది లక్సల మందికి వ్యాక్సిన్ వేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మెగా డ్రైవ్ కోసం [more]
ఆంధ్రప్రదేశ్ లో నేడు పెద్దయెత్తున వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ ఒక్కరోజే ఎనిమిది లక్సల మందికి వ్యాక్సిన్ వేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మెగా డ్రైవ్ కోసం అన్ని చోట్ల వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు. గతంలో ఒకేరోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ రోజు ఆ రికార్డును బ్రేక్ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది.
Next Story