Mon Dec 15 2025 19:40:16 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజే టీడీపీ ఎమ్మెల్సీల రిటైర్ మెంట్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు పెద్ద సంఖ్యలో నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఈరోజు ఏడుగురు టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. రెడ్డి సుబ్రహ్మణ్యం, [more]
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు పెద్ద సంఖ్యలో నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఈరోజు ఏడుగురు టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. రెడ్డి సుబ్రహ్మణ్యం, [more]

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు పెద్ద సంఖ్యలో నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఈరోజు ఏడుగురు టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, జగదీశ్వర్ , వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో శానమండలిలో టీడీపీ సభ్యుల బలం 15కు చేరుకుంది. వైసీపీ సభ్యుల బలం 21కి పెరిగింది.
Next Story