Tue Mar 24 2026 03:18:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జీతాలు చెల్లించలేదని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టుకు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కుదింపుపై హై కోర్టును న్యాయ శాఖ ఉద్యోగి ఒకరు ఆశ్రయించారు. మార్చి 31న ఉద్యోగులకు 50శాతం చెల్లింపు నిర్ణయిస్తూ జారీ చేసిన [more]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కుదింపుపై హై కోర్టును న్యాయ శాఖ ఉద్యోగి ఒకరు ఆశ్రయించారు. మార్చి 31న ఉద్యోగులకు 50శాతం చెల్లింపు నిర్ణయిస్తూ జారీ చేసిన [more]

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కుదింపుపై హై కోర్టును న్యాయ శాఖ ఉద్యోగి ఒకరు ఆశ్రయించారు. మార్చి 31న ఉద్యోగులకు 50శాతం చెల్లింపు నిర్ణయిస్తూ జారీ చేసిన జీవో 26ను ఉన్నత న్యాయ స్థానంలో ప్రభుత్వ ఉద్యోగి సవాలు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 300A లకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, జీఏడీ, ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, హై కోర్టు రిజిస్టార్ జనరల్ ను చేర్చారు. సోమవారం జస్టిస్ సోమయాజులు బెంచ్ ముందుకు పిటిషన్ విచారణకు రానుంది.
Next Story