Mon Feb 02 2026 03:11:33 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది కరోనా రోగుల మృతి
మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరోనా ఆసుపత్రిలో జరిగిన ఈ ప్రమాదంలో పన్నెండు మంది మృతి చెందారు. పాల్గర్ జిల్లలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ [more]
మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరోనా ఆసుపత్రిలో జరిగిన ఈ ప్రమాదంలో పన్నెండు మంది మృతి చెందారు. పాల్గర్ జిల్లలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ [more]

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరోనా ఆసుపత్రిలో జరిగిన ఈ ప్రమాదంలో పన్నెండు మంది మృతి చెందారు. పాల్గర్ జిల్లలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ ఆసుపత్రిలో ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది రోగులు సజీవ దహనం అయ్యారు. మంటలను అదుపు తెచ్చేందుకు అగ్నిమాపక శాఖ ప్రయత్నం చేసింది.
Next Story