Sun Mar 15 2026 22:52:25 GMT+0530 (India Standard Time)
Tdp : లోకేష్ తో సహా నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
తెలుగుదేశం పార్టీ నేతలపై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. హత్యాతయ్నం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. సీఐ నాయక్ పై దాడి చేశారని [more]
తెలుగుదేశం పార్టీ నేతలపై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. హత్యాతయ్నం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. సీఐ నాయక్ పై దాడి చేశారని [more]

తెలుగుదేశం పార్టీ నేతలపై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. హత్యాతయ్నం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. సీఐ నాయక్ పై దాడి చేశారని కేసు నమోదు చేశారు. నారా లోకేష్, అశోక్ బాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్ లపై కేసు నమోదు అయింది. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు జరిగిన సందర్భంలో అక్కడ బందోబస్తుకు వచ్చిన సీఐపై దాడులు చేశారని ఈ కేసులో పేర్కొన్నారు.
Next Story