Thu Mar 19 2026 03:24:32 GMT+0530 (India Standard Time)
Posani : పోసాని పై కేసు నమోదు
సినీనటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదయింది. పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పోసాని కృష్ణ మురళి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వివాదాస్పద [more]
సినీనటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదయింది. పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పోసాని కృష్ణ మురళి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వివాదాస్పద [more]

సినీనటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదయింది. పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పోసాని కృష్ణ మురళి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వివాదాస్పద కామెంట్స్ చేయడంతో జనసేన నేత శంకర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోసాని కృష్ణమురళిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
Next Story