Sun May 19 2024 23:37:35 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి ఉప ఎన్నిక బరిలో 30 మంది
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులున్నారు. నామినేషన్లను పరిశీలించిన తర్వాత అధికారులు నాలుగు నామినేషన్లను తిరస్కరించారు. అయితే ఏప్రిల్ 3వ తేదీ వరకూ [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులున్నారు. నామినేషన్లను పరిశీలించిన తర్వాత అధికారులు నాలుగు నామినేషన్లను తిరస్కరించారు. అయితే ఏప్రిల్ 3వ తేదీ వరకూ [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులున్నారు. నామినేషన్లను పరిశీలించిన తర్వాత అధికారులు నాలుగు నామినేషన్లను తిరస్కరించారు. అయితే ఏప్రిల్ 3వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో వీరిలో కొంత మంది ఉపసంహరించుకునే అవకాశముంది. తిరుపతి ఉప ఎన్నికకు ఏప్రిల్ 17వ తేదీన ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Next Story