Tue Mar 17 2026 11:16:21 GMT+0530 (India Standard Time)
సిటీలో తగ్గాయి… శివార్లకు అంటుకుంది
తెలంగాణలో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. తాజాగా తెలంగాణలో 1,196 [more]
తెలంగాణలో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. తాజాగా తెలంగాణలో 1,196 [more]

తెలంగాణలో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. తాజాగా తెలంగాణలో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,274కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ మృతి చెందిన వారు 422 మందిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసలు 11,530 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 34,323గా ఉంది. తాజగా నమోదయిన కొత్తకేసుల్లో హైదరాబాద్ లో 510 కేసులు నమోదయ్యాయి.
Next Story