Sat Apr 04 2026 14:35:32 GMT+0530 (India Standard Time)
సీఎం చంద్రబాబును ఆహ్వానించలేదని....?

ప్రపంచ తెలుగు మహాసభలు జరగుతున్నాయి. పండితులకు, కవులకు, అవధానులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అందులో భఆగంగానే ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావుకు ఆహ్వానం పంపింది. ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రవచనాలను చెప్పాలని కోరింది. అయితే గరికపాటి నరసింహారావు సున్నితంగా తిరస్కరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కనీసం ఈ సభలకు ఆహ్వానించలేదని, తాను అదే రాష్ట్రానికి చెందిన వాడిని కావడంతో తాను ఆసభలకు వెళ్లడం బాగుండదని సున్నితంగా తిరస్కరించానని గరికపాటి తెలిపారు.
Next Story

