Thu Apr 02 2026 05:19:03 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

వైసీపీ లోకి మరో మాజీ ఎమ్మెల్యే చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు వైసీపీలో చేరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ వద్దకు రవిబాబుక చేరుకుని, ఆయన సమక్షంలో పార్టీలో కోరారు. కుంభారవిబాబుతో పాటు మరికొందరు నేతలకు జగన్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. కుంభారవిబాబు చేరిక విశాఖ జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
- Tags
- వైసీపీ
Next Story

