Wed Mar 25 2026 08:02:43 GMT+0530 (India Standard Time)
వివాహేతర సంబంధం బెడిసి కొట్టిందని

వివాహేతర సంబంధంతో విశాఖలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రాజశేఖర్ గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి మిత్రులకు వాట్సాప్ లో షేర్ చేశాడు. వివాహేతర సంబంధాలతోనే ఆత్మహత్యకు రాజశేఖర్ పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఈ ఆత్మహత్య కలకలం రేపింది.
Next Story

