Sat Apr 04 2026 01:49:41 GMT+0530 (India Standard Time)
విజయ్ రూపానీ రాజీనామా

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో మంత్రులు కూడా రాజీనామా చేసినట్లయింది. గుజరాత్ లో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి విజయ్ రూపానీ రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. అయితే నూతన సర్కార్ ఏర్పడేంత వరకూ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రూపానీని గవర్నర్ కోరారు. అయితే నూతన ముఖ్యమంత్రిగా ఈసారి విజయ్ రూపానీ స్థానంలో కొత్త వారిని ఎంపిక చేస్తారన్న వార్తలు రావడంతో ఆయన రాజీనామా చర్చనీయాంశమైంది.
- Tags
- విజయ్ రూపానీ
Next Story

