Tue Jun 06 2023 20:37:21 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభలో ఇక డిస్కో డ్యాన్సర్ కన్పించరు

రాజ్యసభ సభ్యత్వానికి మిధున్ చక్రవర్తి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన రాజీనామా చేశారు. 2014లో టీఎంసీ తరుపున మిధున్ చక్రవర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ రెండేళ్లలో మిధున్ మూడు సార్లు మాత్రమే సభకు హాజరయ్యారు. దీంతో ఆయన పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లనే మిధున్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
- Tags
- మిధున్ చక్రవర్తి
Next Story